నేను భవిష్యత్తులో నా రీడిఫ్‌మెయిల్ గాని నా జీమెయిల్ గాని నా యాహూ మెయిల్ గానీ చూసుకునే అవకాశాలు బొత్తిగా తక్కువనీ, ఇకముందు వెబ్‌దునియా మెయిల్ మాత్రమే ( http://mail.webdunia.com/ )చూసుకుంటాననీ అందరికీ తెలియజేస్తున్నాను.
నేరుగా తేటతెలుగులోనే బాదరబందీలు లేకుండా హాయిగా టైపుచేసుకునే సదుపాయాన్ని వెబ్ దునియా కల్పించడం నా మనసుని దోచుకున్న అంశం. 1 GB వేగుల నిలువ (mail storage) సదుపాయం, ఒకేసారి 10 MB పరిమితి దాకా అనుమతించబడిన ఫైళ్ళ బట్వాడా కూడా నన్ను సమ్మోహితుణ్ణి చేశాయి.
నా కొంగ్రొత్త వేగుల చిరునామా (మెయిల్ ఐ.డి) : subtadepalli@webdunia.com





