tag:blogger.com,1999:blog-34110760.post-8000161038119273062008-03-05T13:27:00.000+05:302008-03-05T13:27:00.000+05:30చాలా చక్కటి విశ్లేషణ. "అట"బోగట్టాల మీద విపరీతంగా ఆ...చాలా చక్కటి విశ్లేషణ. "అట"బోగట్టాల మీద విపరీతంగా ఆధారపడటం ఇక్కడ సర్వసాధారణం, ఆ జాడ్యం పోయేదాకా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.<BR/><BR/>అయినా ఎవరూ తక్కువకాదుగా....<BR/> ఒకరేమో అంబేద్కర్ అనీ, ఇంకొకరు ఎన్.టి.ఆర్ పేరుతో కొన్నాళ్ళూ, ఇప్పుడేమో రాజీవ్ గాంధీ పేరుతో అధికారంలోకి వచ్చినవాళ్ళంతా ఎవరి వర్గాన్ని వాళ్ళు బలనిరూపన చేసుకుంటూనే ఉన్నారు.through the pages of lifehttp://www.blogger.com/profile/08858785349369548909noreply@blogger.com