tag:blogger.com,1999:blog-34110760.post-79459682834166014282008-02-26T18:02:00.000+05:302008-02-26T18:02:00.000+05:30ఈ మధ్య విగ్రహాలు అన్ని ఒక మీటింగ్ పెట్టి నెత్తి మీ...ఈ మధ్య విగ్రహాలు అన్ని ఒక మీటింగ్ పెట్టి నెత్తి మీద పాలు పోసి కంపు చేస్తున్న వెధవలందరినీ రెండు కాళ్ళ మధ్య ఒకే ఒక్కటి తందామని తీర్మానించాయంట. కాకి రెట్టేసిన పట్టించుకోని వెధవ పాలతో కడిగేసి ఆ తరువాత తుడవటం కూడా చెయ్యకపోతే వచ్చే కంపు ఎవడు భరిస్తాడు? ఆ పాలేదో రోడ్డు మీద అడుక్కునే పిల్లలకు తాగించచ్చు కదా. ఈనాడు అయితే ఒక స్పెషల్ ఏడిషన్ వేసే వరకూ వెళ్ళింది...Sudhakarhttp://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.com