tag:blogger.com,1999:blog-34110760.post-63836299634818737012008-02-26T19:17:00.000+05:302008-02-26T19:17:00.000+05:30ఎందుకో ఇది మీరు రాయాల్సిన టాపిక్కే అనిపించింది, మీ...ఎందుకో ఇది మీరు రాయాల్సిన టాపిక్కే అనిపించింది, మీరే రాశారు. మీరన్నవి అక్షరసత్యాలే. ఆ మధ్య ఎప్పుడో "బ్రాహ్మణుడిగా పుట్టడమే నేరమా" అంటూ ఓ వ్యక్తి ఘోష (రిజర్వేషన్లు) అంతర్జాలంలో బాగా సంచలనం సృష్టించింది. అయినా ఎవడైనా వేరేవాడంటే ఒక రకం, అదే బ్రాహ్మణుడు అయితే మరో రకం,...కనీసం అంబేడ్కర్ విషయములో. ఆయన గారి పేరు కూడా పలకనివ్వరేమో ముందు ముందు.వికటకవిhttp://www.blogger.com/profile/17168509299855018040noreply@blogger.com