tag:blogger.com,1999:blog-34110760.post-40034673749013877212008-02-27T22:34:00.000+05:302008-02-27T22:34:00.000+05:30అనవసరంగా అందరు ఉండవల్లి కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్న...అనవసరంగా అందరు ఉండవల్లి కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఆయనకి అంత సీన్ లేదు మరి. ప్రజాస్వామ్యం లో అందరికి వాగే హక్కు ఉంది. కాదనను. మరి ఉండవల్లి ఎందుకు సారీ చెప్పాడు. 'నా అభిప్రాయం చెప్పే హక్కు నాకు లేదా??' అని ఎందుకు అనలేదు??krishhttp://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.com