tag:blogger.com,1999:blog-34110760.post-11048476554919740672008-05-16T11:41:00.000+05:302008-05-16T11:41:00.000+05:30చాలాబాగుంది మీ వ్యాసం. అంబేద్కర్ ఈ నాడు ఒక రాజకీయ ...చాలాబాగుంది మీ వ్యాసం.
అంబేద్కర్ ఈ నాడు ఒక రాజకీయ నాయకుడు, రాజ్యాంగ సృష్టి కర్త, సంఘసంస్కర్త స్థాయిలు దాటి ఒక ప్రవక్త స్థాయికి చేరుకున్నాడన్న విషయం మీకు అవగతమవుతున్నదా?

ఒక అల్లానో, ఒక క్రీస్తునో, ఒక బుద్దుడినో బహిరంగంగా స్వేచ్చగా, విమర్సించగలిగే స్థాయి ఈ సోకాల్డ్ ప్రజాస్వామ్యంలో ఉన్నదంటారా?
నేడు అంబెద్కర్ ని కూడా కొంతమంది అభిమానంతోనో, పనిగట్టుకొనో ఆ కోవకే చేర్చటం జరిగింది.
ఇంకెలా చెప్పాలో తెలియటంలేదు.

బొల్లోజు బాబాbolloju ahmad ali babahttp://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.com