tag:blogger.com,1999:blog-34110760.post8740006191764088599..comments2008-05-16T13:57:54.367+05:30Comments on కలగూరగంప: అంబేడ్కర్ కూడా మనిషేతాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comBlogger17125tag:blogger.com,1999:blog-34110760.post-29270698834850772132008-05-16T13:57:00.000+05:302008-05-16T13:57:00.000+05:30అల్లాని, క్రీస్తుని, బుద్ధుణ్ణి తిట్టడం సాధ్యపడదు....అల్లాని, క్రీస్తుని, బుద్ధుణ్ణి తిట్టడం సాధ్యపడదు. వాళ్ళు హిందువులు కారుగా ! అదే హిందూ దేవతలైతే నోటికొచ్చినట్లు తిట్టొచ్చు. శ్రీరామచంద్రులవారి మీద ఇప్పటిదాకా ఎంతమంది నోరుపారేసుకోలేదంటారు, ఈ సోకాల్డ్ ప్రజాస్వామ్యంలో ?తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-3194984320860439342008-05-16T13:55:00.000+05:302008-05-16T13:55:00.000+05:30అల్లాని క్రీస్తుని బుద్ధుణ్ణీ తిట్టడం సాధ్యపడదు. వ...అల్లాని క్రీస్తుని బుద్ధుణ్ణీ తిట్టడం సాధ్యపడదు. వాళ్ళు హిందువులు కారుగా ! అదే హిందూ దేవతలైతే నోటికొచ్చినట్లు తిట్టొచ్చు. శ్రీరామచంద్రులవారి మీద ఇప్పటిదాకా ఎంతమంది నోరుపారేసుకోలేదంటారు, ఈ సోకాల్డ్ ప్రజాస్వామ్యంలో ?తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-11048476554919740672008-05-16T11:41:00.000+05:302008-05-16T11:41:00.000+05:30చాలాబాగుంది మీ వ్యాసం. అంబేద్కర్ ఈ నాడు ఒక రాజకీయ ...చాలాబాగుంది మీ వ్యాసం.
అంబేద్కర్ ఈ నాడు ఒక రాజకీయ నాయకుడు, రాజ్యాంగ సృష్టి కర్త, సంఘసంస్కర్త స్థాయిలు దాటి ఒక ప్రవక్త స్థాయికి చేరుకున్నాడన్న విషయం మీకు అవగతమవుతున్నదా?

ఒక అల్లానో, ఒక క్రీస్తునో, ఒక బుద్దుడినో బహిరంగంగా స్వేచ్చగా, విమర్సించగలిగే స్థాయి ఈ సోకాల్డ్ ప్రజాస్వామ్యంలో ఉన్నదంటారా?
నేడు అంబెద్కర్ ని కూడా కొంతమంది అభిమానంతోనో, పనిగట్టుకొనో ఆ కోవకే చేర్చటం జరిగింది.
ఇంకెలా చెప్పాలో తెలియటంలేదు.

బొల్లోజు బాబాbolloju ahmad ali babahttp://www.blogger.com/profile/14141076432132617276noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-86011700549166798472008-04-04T20:23:00.000+05:302008-04-04T20:23:00.000+05:30Really GoodU hav Given Every common man feel in th...Really Good
U hav Given Every common man feel in the stateIts 4 U yarhttp://www.blogger.com/profile/09895860193822467317noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-8000161038119273062008-03-05T13:27:00.000+05:302008-03-05T13:27:00.000+05:30చాలా చక్కటి విశ్లేషణ. "అట"బోగట్టాల మీద విపరీతంగా ఆ...చాలా చక్కటి విశ్లేషణ. "అట"బోగట్టాల మీద విపరీతంగా ఆధారపడటం ఇక్కడ సర్వసాధారణం, ఆ జాడ్యం పోయేదాకా ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి.

అయినా ఎవరూ తక్కువకాదుగా....
ఒకరేమో అంబేద్కర్ అనీ, ఇంకొకరు ఎన్.టి.ఆర్ పేరుతో కొన్నాళ్ళూ, ఇప్పుడేమో రాజీవ్ గాంధీ పేరుతో అధికారంలోకి వచ్చినవాళ్ళంతా ఎవరి వర్గాన్ని వాళ్ళు బలనిరూపన చేసుకుంటూనే ఉన్నారు.through the pages of lifehttp://www.blogger.com/profile/08858785349369548909noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-70301936674951985142008-02-28T02:42:00.000+05:302008-02-28T02:42:00.000+05:30You have summarized this RAAVANAKASHTAM very well....You have summarized this RAAVANAKASHTAM very well.
nobody seems to be really interested in Ambedkar, look at the plight of hundreds and thousands of Ambedkars staues with broken limbs, decapitated and distorted ones, mushroomed all over the country. Everybody is interested in their own PROGRESS in the name of Ambedkar, who cares
for the country.
in fact, according to one of the close associates of ambedkar, ambedkar's role in shaping up or writing of the constitution was , if at all was very miniscule. He was made a part of the team at the
very end at the insistance of
NG Ranga. This gentleman told us this when we were talking to Sri.Baba Amte at his Amaravati ashram about 30 years ago...
i cannot prove anything, but a lot is being definetly attributed to Ambedkar for suresubbaraohttp://www.blogger.com/profile/13950785529266389736noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-21326673862309865532008-02-27T23:47:00.000+05:302008-02-27T23:47:00.000+05:30తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు, మీ నిశ్పక్షపా...తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం గారు, మీ నిశ్పక్షపాత, నిష్కర్ష, నిర్భయ నిర్మోహమాట టాపాపై అందుకోండి నా అభినందనలు. వ్యాఖ్యదారులు కూడా నిర్లజ్జ ఆరాచకీయాలపై విరుచుకుపడ్డారు. హ్యట్సాఫ్ టూ యూ ఆల్.

క్రిష్ గారు, ఆ ఉండవల్లి 'సారి' చెప్పివుండకపోతే (లేదా బలవంతంగా చెప్పించకపోతే), ఈ రావణకాష్టాన్ని, పత్రికలు, రాజకీయులు మరొ సంచలనవిషయం దొరికేదాకా సాగదీస్తారు.vallurihttp://www.blogger.com/profile/08177296377797626433noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-40034673749013877212008-02-27T22:34:00.000+05:302008-02-27T22:34:00.000+05:30అనవసరంగా అందరు ఉండవల్లి కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్న...అనవసరంగా అందరు ఉండవల్లి కి ఫ్రీ పబ్లిసిటీ ఇస్తున్నారు. ఆయనకి అంత సీన్ లేదు మరి. ప్రజాస్వామ్యం లో అందరికి వాగే హక్కు ఉంది. కాదనను. మరి ఉండవల్లి ఎందుకు సారీ చెప్పాడు. 'నా అభిప్రాయం చెప్పే హక్కు నాకు లేదా??' అని ఎందుకు అనలేదు??krishhttp://www.blogger.com/profile/04471396399968284713noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-70506310774533506392008-02-27T12:12:00.000+05:302008-02-27T12:12:00.000+05:30వుండవల్లి ఏమన్నారో తెలియలెదు మొదటిరోజు. ఆ గొడవ చూస...వుండవల్లి ఏమన్నారో తెలియలెదు మొదటిరోజు. ఆ గొడవ చూసి ఇంకా అంపార్లమెంటరీ పదాలు ఉపయోగించారెమో అనుకున్నా.పాపం మర్చిపోయారు ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కు లేదు ప్రజాస్వామ్య నాయకులకి ప్రజలకి కూడా.

మొన్న రాజశేఖర్ నిన్న వుండవల్లి రేపు ఎవరో?????????కృష్ణుడుhttp://www.blogger.com/profile/14183953522598824894noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-1410265979761824712008-02-26T22:34:00.000+05:302008-02-26T22:34:00.000+05:30సూటిగా అడగాల్సిన ప్రశ్నలను నిర్మొహమాటంగా అడిగేసారు...సూటిగా అడగాల్సిన ప్రశ్నలను నిర్మొహమాటంగా అడిగేసారు. తార్కికంగా చూస్తే ఆయనామాట అని ఉండడనిపిస్తోంది. అంబేద్కరును పొగట్టం ఇవ్వాళ పొలిటికల్లీ కరెక్టు. అందునా ఓ రాజకీయుడు అంబేద్కరును విమర్శించడం కల్లోని మాట! ఆత్మహత్యతో సమానమది! ఉండవల్లి అలా అన్నాడని అనుకోలేం. దురదృష్టం కొద్దీ ఆ మాట అన్నట్టున్నాడు.

ఆయన నిజంగానే, కావాలనే ఆ మాట అన్నాడనుకుందాం.. అనకూడదా ఏంటి? విమర్శించనే కూడదా? తన అభిప్రాయం తనది, అది చెప్పుకునే హక్కు కూడా లేదా? ఈ విమర్శలూ, దిష్టిబొమ్మలు తగలెయ్యడం, ఆయనేదో హత్య చేసేసినట్టు గగ్గోలు పెట్టెయ్యడం.. ఇదంతా అనవసరమైన రాద్ధాంతం, రాజకీయం చెయ్యడం తప్ప మరోటి కాదు. ఏ అవకాశం దొరుకుద్దా.. హడావుడి చేసి, పేపర్ల కెక్కేద్దామా అనే యావే ప్రతీవాడికీ! ఇహ ఈ పాలాభిషేకాల ప్రహసనమొకటి.. ప్రతీ దానికీ పాలాభిషేకాలు చేసెయ్యడం రివాజైపోయింది.

తమను తాము మార్కెటింగు చేసుకునే రాజకీయుల తాపత్రయమిది.చదువరిhttp://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-71195448269964334672008-02-26T20:03:00.000+05:302008-02-26T20:03:00.000+05:30ఈనాడు మరీ దారుణం మొన్న కాంగ్రెసోల్లు తెలుగుతల్లికి...ఈనాడు మరీ దారుణం మొన్న కాంగ్రెసోల్లు తెలుగుతల్లికి పాలాభిషేకం చెస్తే పక్కనే పాలులేని పిల్లవాడి బొమ్మవేసి నానా రాజకీయం చేసారు.ఈ రోజు "ఈనాడు"కి అటువంట్ బొమ్మాలు దొరకలేదేం.సుబ్బు.http://www.blogger.com/profile/13342055891382810102noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-63836299634818737012008-02-26T19:17:00.000+05:302008-02-26T19:17:00.000+05:30ఎందుకో ఇది మీరు రాయాల్సిన టాపిక్కే అనిపించింది, మీ...ఎందుకో ఇది మీరు రాయాల్సిన టాపిక్కే అనిపించింది, మీరే రాశారు. మీరన్నవి అక్షరసత్యాలే. ఆ మధ్య ఎప్పుడో "బ్రాహ్మణుడిగా పుట్టడమే నేరమా" అంటూ ఓ వ్యక్తి ఘోష (రిజర్వేషన్లు) అంతర్జాలంలో బాగా సంచలనం సృష్టించింది. అయినా ఎవడైనా వేరేవాడంటే ఒక రకం, అదే బ్రాహ్మణుడు అయితే మరో రకం,...కనీసం అంబేడ్కర్ విషయములో. ఆయన గారి పేరు కూడా పలకనివ్వరేమో ముందు ముందు.వికటకవిhttp://www.blogger.com/profile/17168509299855018040noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-79459682834166014282008-02-26T18:02:00.000+05:302008-02-26T18:02:00.000+05:30ఈ మధ్య విగ్రహాలు అన్ని ఒక మీటింగ్ పెట్టి నెత్తి మీ...ఈ మధ్య విగ్రహాలు అన్ని ఒక మీటింగ్ పెట్టి నెత్తి మీద పాలు పోసి కంపు చేస్తున్న వెధవలందరినీ రెండు కాళ్ళ మధ్య ఒకే ఒక్కటి తందామని తీర్మానించాయంట. కాకి రెట్టేసిన పట్టించుకోని వెధవ పాలతో కడిగేసి ఆ తరువాత తుడవటం కూడా చెయ్యకపోతే వచ్చే కంపు ఎవడు భరిస్తాడు? ఆ పాలేదో రోడ్డు మీద అడుక్కునే పిల్లలకు తాగించచ్చు కదా. ఈనాడు అయితే ఒక స్పెషల్ ఏడిషన్ వేసే వరకూ వెళ్ళింది...Sudhakarhttp://www.blogger.com/profile/06176822044674639663noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-9848621616636916482008-02-26T17:17:00.000+05:302008-02-26T17:17:00.000+05:30చక్కగా చెప్పారు. దళితులు అంబేద్కర్ ను పవిత్ర గోవు...చక్కగా చెప్పారు. దళితులు అంబేద్కర్ ను పవిత్ర గోవుగా మార్చారు. ఎంతటి నేత అయినా సద్విమర్శకు అతీతుడు కాడు. బిందెలు బిందెలు పాలాభిషేకం చేయటం బదులు ఆ పాలు అనాథపిల్లలకిస్తే అంబెద్కర్ సంతోషిస్తాడు.తెలుగు అభిమానిhttp://www.blogger.com/profile/10350773703061034529noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-33018349305212840512008-02-26T15:15:00.000+05:302008-02-26T15:15:00.000+05:30నా మదిలో కూడా ఇలాంటి ఆలోచనలే మెదిలాయి.మూర్ఖ నాయకుల...నా మదిలో కూడా ఇలాంటి ఆలోచనలే మెదిలాయి.

మూర్ఖ నాయకులు వెనకుండి జరిపించే బాగోతమే ఇదంతా. చేసే వాడిక్కూడా బుద్ధుండాలనుకోండి. ప్చ్...ప్రవీణ్ గార్లపాటిhttp://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-1114434868237046832008-02-26T14:01:00.000+05:302008-02-26T14:01:00.000+05:30అయ్యా, ఈ అన్నది ఉండవల్లి కాబట్టి ఎక్కువ రభస ఛేయడాన...అయ్యా, ఈ అన్నది ఉండవల్లి కాబట్టి ఎక్కువ రభస ఛేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎవరికి ఈఆసక్తి ఉందో తేలుకుట్టిన దొంగలెవరో అందరికీ తెలుసు. ఒక జాతిగా పర(అభి)మత సహనం ఎప్పుడో కోల్పోయాం.సత్యసాయి కొవ్వలిhttp://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-18585663538317665452008-02-26T10:17:00.000+05:302008-02-26T10:17:00.000+05:30ఈ తర్కమూ, వీవేకం, విచక్షణ మన ప్రస్తుత ప్రజాస్వామ్య...ఈ తర్కమూ, వీవేకం, విచక్షణ మన ప్రస్తుత ప్రజాస్వామ్యం(?) లో ఎవరికి పట్టవనేది వాస్తవం. ప్రతి చిన్న వ్యాఖ్య న,ి విషయాన్ని ఒక సంచలనం గా చిత్రీకరించి దాని ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందటమే తరచూ జరిగే విషయం. ఎలానూ ఎవరైనా రెచ్చగొట్టగానే పుష్కలం గా ఆవేశపడటానికి మన వెర్రి ప్రజలు ఉండనే ఉన్నారుగా.Swathihttp://www.blogger.com/profile/09133212628632573970noreply@blogger.com