tag:blogger.com,1999:blog-34110760.post675389812961953027..comments2008-02-29T22:47:42.114+05:30Comments on కలగూరగంప: అంతరాత్మ దర్శనంతాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-34110760.post-69279848657097190922008-02-29T22:47:00.000+05:302008-02-29T22:47:00.000+05:30బాగా రాశారు. మీరన్న ఆ పుస్తకం కూడా అందరికీ అందుబాట...బాగా రాశారు.
మీరన్న ఆ పుస్తకం కూడా అందరికీ అందుబాటులో ఉంచితే బాగుంటుంది.మిరియాల శ్రీ సత్య భ్రమరార్జున ఫణి ప్రదీప్http://www.blogger.com/profile/17298511503850598807noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-43933415786059774632008-02-29T21:32:00.000+05:302008-02-29T21:32:00.000+05:30అలా అంటారా. నాకు ఈ విషయం లో చాలా ప్రశ్నలున్నాయి. వ...అలా అంటారా. నాకు ఈ విషయం లో చాలా ప్రశ్నలున్నాయి. వీలైతే ఎప్పుడైనా టపా లో వ్రాస్తా.

నమస్కారాలతో,
సూర్యుడు :-)సూర్యుడుhttp://www.blogger.com/profile/16861128956626354802noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-49390760225348575382008-02-29T17:42:00.000+05:302008-02-29T17:42:00.000+05:30ఇక్కడ కూడా మనిషిని భగవంతుడుగా చూడమని రాయలేదు. అంతర...ఇక్కడ కూడా మనిషిని భగవంతుడుగా చూడమని రాయలేదు. అంతరాత్మదర్శనం కలగనివాళ్ళకు అలా చెప్పినా అది వాళ్ళకు సాధ్యపడదు కనుక. అంతరాత్మదర్శనం కలిగినవాడి స్థాయి వేఱు. కలగనివాడి స్థాయి వేఱు. కలిగినవాడి మన:స్థితి ఎలా ఉంటుందో ఇక్కడ వర్ణించడం జరిగిందంతే.తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-63980016487871129532008-02-29T17:41:00.000+05:302008-02-29T17:41:00.000+05:30సూర్యుడూ గారు, మీరు విషయాన్ని అవుటాఫ్ కాంటెక్స్టు ...సూర్యుడూ గారు, మీరు విషయాన్ని అవుటాఫ్ కాంటెక్స్టు లో చూస్తే ఇలాగా పరస్పర అభావంగా కనిపిస్తుంది. అదలా గుండగా .. తనలోనూ ఇతరుల్లోనూ ఒకే పరమాత్మని దర్శించడానికి చాలా పరిణతి కావాలి .. నిజానికి ఆ స్థితిని చేరుకుంటే అదే నిర్వాణం, సిద్ధి. ఈ లోగా కొంత లౌకికంగా ఉండక తప్పదు.కొత్తhttp://www.blogger.com/profile/04284494867755277408noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-54133056515349840432008-02-29T15:30:00.000+05:302008-02-29T15:30:00.000+05:30మీరు ఈ మధ్యనే వ్రాసిన ఒక టపా లో మనిషిని లో భగవంతుణ...మీరు ఈ మధ్యనే వ్రాసిన ఒక టపా లో మనిషిని లో భగవంతుణ్ని చూడొద్దు, మనిషిని మనిషి గానే చూద్దామన్నారు. ఇప్పుడేమో భవంతుడు అందరిలోనూ ఉన్నాడంటున్నారు. నేను అర్ధం చేసుకోవడం లో లోపమా లేక ...

నమస్కారలతో,
సూర్యుడు :-)సూర్యుడుhttp://www.blogger.com/profile/16861128956626354802noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-28413591562051121922008-02-29T13:33:00.000+05:302008-02-29T13:33:00.000+05:30ప్రతి మానవ అంతరాత్మా సంపూర్ణ స్థాయిలో పరమాత్మే. ఇం...ప్రతి మానవ అంతరాత్మా సంపూర్ణ స్థాయిలో పరమాత్మే. ఇందులో సైజు ప్రసక్తి లేదు. పరమాత్మకున్న అన్ని అధికారాలూ శక్తులూ దానికి అంతే స్థాయిలో ఉన్నాయి. మనస్సుకూ తనకూ మధ్య మలినాల మయమైన అడ్డుతెఱ తొలగినప్పుడు మానవ అంతరాత్మ దేవతల్నే కాక సమస్త సృష్టిశక్తుల్ని సైతం కనుచూపుతో శాసించగలదు.

ఇక్కడ అతడు/మానవుడు అని మనం పేర్కొంటున్నది-ప్రస్తుత శరీరమే తానని భావిస్తున్నఅజ్ఞాన పూరిత మానవ మనస్సుని.

అంతరాత్మ మనిషిలో మనిషి (మనిషిలో నివసించే దేవుడు). ఈ ప్రస్తావన వచ్చినప్పుడు దీని గుఱించి విపులంగా రాస్తాను.తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-33266664224332557262008-02-29T10:15:00.000+05:302008-02-29T10:15:00.000+05:30బాలు గారు,ఇక్కడ మీరు చెప్పదచుకొన్నది మన అంతరాత్మే ...బాలు గారు,
ఇక్కడ మీరు చెప్పదచుకొన్నది మన అంతరాత్మే పరమాత్మా అనా? ప్రతి అంతరాత్మా పరమాత్మ అనా?
మీరు చెప్పదలుచుకొన్నది మొత్తం అర్థం కాలేదు కానీ, అర్థం ఐనంతవరకు ఇది అడగాలి అనిపించింది.
అంతరాత్మ దేవతా సమానం కావచ్చు కానీ దైవం కాలేదు కదా.Naveen Garlahttp://www.blogger.com/profile/02154819162565915855noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-13948250308540210162008-02-29T02:03:00.000+05:302008-02-29T02:03:00.000+05:30అద్భుతం.అద్భుతం.నాగరాజాhttp://www.blogger.com/profile/18228566508679950023noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-3432398349410399852008-02-28T23:29:00.000+05:302008-02-28T23:29:00.000+05:30కొత్తపాళీగారి సూచనకు నెనర్లు. తప్పకుండా ప్రయత్నిస్...కొత్తపాళీగారి సూచనకు నెనర్లు. తప్పకుండా ప్రయత్నిస్తాను.

కర్మఫలం అనేది జనసామాన్యానికి ఒక unsavoury topic. కొన్ని విషయాలు చెబితే జనం భయపడతారు.

అవశ్యం అనుభోక్తవ్యమ్ అనే పుస్తకంలో నేను ఆధ్యాత్మిక శాస్త్రాల నుంచి సేకరిచిన విషయాలే కాకుండా నా స్వానుభవాల్ని కూడా పొందుపఱిచాను. కాని వాటిల్లో ఏది శాస్త్రవచనం, ఏది తాడేపల్లి యొక్క స్వానుభవం అనేది ఎవరికివారు ఊహించుకోవలసినదే. ఆ పుస్తకం ఇంకా అముద్రితమే.తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-26284555134721285252008-02-28T22:46:00.000+05:302008-02-28T22:46:00.000+05:30అద్భుతంగా ఉంది మాస్టారూ.ఈ అవశ్యం అనుభోక్తవ్యం అన్న...అద్భుతంగా ఉంది మాస్టారూ.
ఈ అవశ్యం అనుభోక్తవ్యం అన్న సూత్రాన్ని విశదీకరిస్తూ మరి కొన్ని ఇటువంటి లఘుటీకలు మీరు ప్రచురిస్తుంటే బావుంటుంది.కొత్త పాళీhttp://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-45756745280000499682008-02-28T19:51:00.000+05:302008-02-28T19:51:00.000+05:30"అవశ్యమ్ అనుభోక్తవ్యమ్" (అనుభవించి తీఱాలి) అనే శీర..."అవశ్యమ్ అనుభోక్తవ్యమ్" (అనుభవించి తీఱాలి) అనే శీర్షికతో నేను రాసిన ఒక పుస్తకంలోని కొన్ని చెదుఱుమదుఱు గద్యలు (paragraphs) ఇవి.తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-30619873322918484482008-02-28T19:07:00.000+05:302008-02-28T19:07:00.000+05:30ఈ టపాకి ప్రేరణ ఏమిటండి?ఈ టపాకి ప్రేరణ ఏమిటండి?Girihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-26750462410242595772008-02-28T16:51:00.000+05:302008-02-28T16:51:00.000+05:30ప్రతి ఒక్కరికి అవసరం అత్మావలొకనం ఈ రోజుల్లో అని చక...ప్రతి ఒక్కరికి అవసరం అత్మావలొకనం ఈ రోజుల్లో అని చక్కగా తెలియజెప్పరు.
చాలా సహేతుకంగా వుంది.భౌతికత నుండి చాలా చక్కగ లింకు చేశారు ఆధ్యాత్మికత వైపుకు.కృష్ణుడుhttp://www.blogger.com/profile/14183953522598824894noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-28379595759459717032008-02-28T16:24:00.000+05:302008-02-28T16:24:00.000+05:30ఈ టపా చదివాక ఏదో తెలియని ఆనందం కలిగింది. కృతజ్ఞతలు...ఈ టపా చదివాక ఏదో తెలియని ఆనందం కలిగింది. కృతజ్ఞతలు.

నేను ఒక సారి ఒక ప్రభుత్వా ఆఫీసుకు వెళ్లా, అక్కడ ఒకాయన లక్షల్లో లంచాలు తీసుకుంటున్నారు, నేను అమెరికా వెళ్లి వచ్చానన్న సంగతి ఆయనకి తెలుసు, ఆ భ్రష్టుచర్యను నేను ఒక రకమైన బాధతో కూడిన చూపుతో చూస్తూవుంటే, ఆయనకి అర్థమయినట్టు "what can we do? this is India!" అని నాతో అన్నాడు.
అప్పుడు నాకు అనిపించింది. ఇతను నాకు సర్దిచెబుతున్నాడా, లేక తన అంతరాత్మని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడా అని...
అలా మోసం చేసుకుంటూ ఎన్నాళ్లు బ్రతకగలడు? ఎంత సుఖంగా బ్రతకగడు? అని...

అంతరాత్మ వున్నా లేక పోయినా, ఉందని నమ్మి ఆదర్శాలను అంటి పెట్టికుని బ్రతకడం ఓ సంతృప్తి. ఓ మనఃశాంతి.రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-59602695818739233152008-02-28T15:08:00.000+05:302008-02-28T15:08:00.000+05:30అద్భుతం. చాలా బాగా వ్రాశారు. చాలామందికి ఇది అర్ధం ...అద్భుతం. చాలా బాగా వ్రాశారు. చాలామందికి ఇది అర్ధం కావడం కష్టం. నేను చాలా కాలం క్రితం ఇదే ఆలోచనతో ఒక కథలాంటిది రాశాను. అయితే ఆ కథలో గహనమైన జ్యోతిష, ఆధ్యాత్మిక భావనలు ఉండడంచేత బ్లాగులో పెట్టాలో అక్కర్లేదో తేల్చుకోలేకపోయాను. ఏమైనా మీ రచన చూశాకా దాన్ని అందరితో పంచుకోవాలని అనిపిస్తూంది.Muralihttp://www.blogger.com/profile/01146270224858150008noreply@blogger.com