tag:blogger.com,1999:blog-34110760.post5606980710305791196..comments2008-04-19T17:07:18.600+05:30Comments on కలగూరగంప: ఆశీర్వచనముతాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comBlogger9125tag:blogger.com,1999:blog-34110760.post-54494543732728764412008-04-19T17:07:00.000+05:302008-04-19T17:07:00.000+05:30సత్యసాయిగారికి నెనర్లుసత్యసాయిగారికి నెనర్లుతాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-62761458743781842932008-04-19T08:34:00.000+05:302008-04-19T08:34:00.000+05:30పండితుడిని కాదు కాబట్టి మీలా గొప్పగా ఆశీర్వదించలేక...పండితుడిని కాదు కాబట్టి మీలా గొప్పగా ఆశీర్వదించలేక పోవచ్చు. కానీ మంచి మనస్సుతో మీఇద్దరినీ ఆశీర్వదిస్తున్నా.సత్యసాయి కొవ్వలిhttp://www.blogger.com/profile/17718854879273486823noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-1431658529659628182008-01-16T16:35:00.000+05:302008-01-16T16:35:00.000+05:30సహధర్మచారిని పట్ల మీకున్న ప్రేమకు, గౌరవానికి మిమ్మ...సహధర్మచారిని పట్ల మీకున్న ప్రేమకు, గౌరవానికి మిమ్మల్ని అభినందిస్తూ. . .వింజమూరి విజయకుమార్http://www.blogger.com/profile/16629292074014616677noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-80100470917885892882008-01-16T13:39:00.000+05:302008-01-16T13:39:00.000+05:30జ్యోతిగారికి నెనర్లు.జ్యోతిగారికి నెనర్లు.తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-637087994622552772008-01-16T09:18:00.000+05:302008-01-16T09:18:00.000+05:30నిజంగా మీ శ్రీమతిగారు అదృష్టవంతురాలు. ఇంత విలువైన ...నిజంగా మీ శ్రీమతిగారు అదృష్టవంతురాలు. ఇంత విలువైన బహుమతి పొందినందుకు. కొత్తపాళిగారన్నట్లు ప్రజ్ఞలో మాకంటే చాలా పెద్దవారు , కాని వయసులో చిన్నవారు కాబట్టి మీ దంపతులను (ముఖ్యంగా మీ మేడంగారిని) ఆశీర్వదిస్తున్నాను(సాహసించటంలేదు). అభినందనలు కూడా.జ్యోతిhttp://www.blogger.com/profile/06164226002602514311noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-3003675383217536912008-01-15T20:31:00.000+05:302008-01-15T20:31:00.000+05:30చాలా బాగా రాసారండీ. మీ గృహలక్ష్మికి చదువులతల్లి సర...చాలా బాగా రాసారండీ. మీ గృహలక్ష్మికి చదువులతల్లి సరస్వతితో గొప్ప బహుమతినే ఇప్పించారు.

http://sreenyvas.wordpress.comవికటకవిhttp://www.blogger.com/profile/17168509299855018040noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-71095453958111260232008-01-15T19:37:00.000+05:302008-01-15T19:37:00.000+05:30భాష మీద పట్టున్న గొప్పవారు పద్యాలు ఎలా రాస్తారయ్యా...భాష మీద పట్టున్న గొప్పవారు పద్యాలు ఎలా రాస్తారయ్యా అంటే, ఈ పద్యాలు చూపించవచ్చు.

మీ ఆవిడకి ఈ పద్యాలు చదివి కళ్ళలో ఆనందభాష్పాలు వచ్చివుండుట ఖాయమనిపిస్తోంది.

మీ ఇద్దిరికీ నా శుభాకాంక్షలు.

గిరిGirihttp://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-69861834299755393972008-01-15T18:57:00.000+05:302008-01-15T18:57:00.000+05:30కొత్తపాళీగారికి నెనర్లు.కొత్తపాళీగారికి నెనర్లు.తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttp://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-34110760.post-91790909110154136252008-01-15T18:38:00.000+05:302008-01-15T18:38:00.000+05:30శెభాష్! ముఖ్యంగా 5, 6 చాలా బాగున్నాయి. నదిలో కొట్ట...శెభాష్! ముఖ్యంగా 5, 6 చాలా బాగున్నాయి. నదిలో కొట్టుకు వచ్చే కొయ్యదుంగల పోలిక బహు సముచితం.
మా అందరికీ సంస్కృత పాఠాలు చెబుతున్న గురువులూ, ప్రజ్ఞలో పెద్దవారైనా వయసులో చిన్నవాళ్ళు కాబట్టి ఈ శుభసందర్భంగా మీ దంపతులిద్దరినీ ఆశీర్వదింప సాహసిస్తున్నాను.కొత్త పాళీhttp://www.blogger.com/profile/16234313422214674604noreply@blogger.com