30.1.10
కలగూరగంప బ్లాగుటపాల సంకలనం "అనాహతం-౧"
8:02 PM వీరిచే పోస్ట్ చెయ్యబడింది LBS తాడేపల్లిలేబుళ్లు: సమా (info)
గత మూడేళ్ళలో - అంటే ౨౦౦౭ నుంచి ౨౦౦౯ దాకా గడిచిన కాలఖండంలో ఈ బ్లాగులో ప్రచురితమైన వ్యాసాలూ, తదితర రచనల్లోంచి నూట ఇఱవై నాలుగింటిని మాత్రం ఏరి "అనాహతం-౧" పేరిట ఒక వహణీయపత్ర సంప్రకారం (PDF) గా కూర్చడమైనది. కొన్ని కారణాల వల్ల ౨౦౦౬ నాటి రచనలు ఈ సంపుటంలో చోటు చేసుకోలేదు. దీన్ని ఈ క్రింది కిటికీలో వీక్షించవచ్చు. ఇందులో పైన Download అని ఉన్న లంకె (clickable title link) మీద నొక్కి దీన్ని మీ కలనయంత్రంలోకి దింపుకొని భద్రపఱచుకోవచ్చు.
అనాహతం-౧ (తెలుగు - కలగూరగంప బ్లాగు టపాల సంకలనం - మొదటి సంపుటం)
