11.11.09

మందిమన్నియం - మొదటి మూడు ప్రకరణాలు



ప్రజాస్వామ్య వ్యవస్థని విపులంగా వర్ణిస్తూ నేను వ్రాసిన "మందిమన్నియం" గ్రంథంలోని మొదటి మూడు ప్రకరణాల్నీ ఇక్కడ చూడవచ్చును. ఇందులోని పాత పదప్రయోగాల్ని కొత్తవాటితో ప్రతిక్షేపించాను. అలాగే కొన్ని కొత్త సూత్రాల్ని కూడా జతచేర్చాను. మిగతా ప్రకరణాలు త్వరలో....

మందిమన్నియం (ప్రజాస్వామ్య సూత్రాలు)

కైఫీయతులు (Archives)

 

కాపీరైట్ ౨౦౦౮ సర్వస్వామ్య సంకలితము | బ్లాగర్ టెంప్లేట్ రూపకర్తలు బ్లాగనోల్ మఱియు; స్మార్ట్ బ్లాగింగ్ టిప్స్ | పంపిణీదారులు: డీలక్స్ టెంప్లేట్స్