Thursday, September 13, 2007
Subscribe to:
Post Comments (Atom)
ఈ నెల తెలుగు :
త్రిప్పెన - screw-driver
నెజ్జనుడు - netizen
నెజ్జని - woman netizen
పేజీక - bookmark
పేజీకపెట్టు - to bookmark
అమరికలు - settings
అంతర్జాలం - internet
అంతర్జాల సంధానం - internet connection
విహరిణి - browser
వేగు - Email
వేగుపంపు - to mail
వేగరి - mailer
సేవాకర్త - service provider
పూర్వాయత్తం - readymade
ఋణరేకు - credit card
ఖాతారేకు - debit card
ఎఱుకజేయు - to acknowledge
ఎఱుకజేత - acknowledgement
నాణెకం - currency
సార్థవాహం - company
సార్థవాహికం - corporate
వృత్తినిపుణం - professional
పొడి అక్షరాలు - abbreviation
ప్రత్యాహారం - abbreviation
పొడిమాట - acronym
ఆకరం - source
వనరు - resource
మూలం - original
మౌలికత - originality
మృదుసామాను/మృదుసామగ్రి - software
పటుసామాను/పటుసామగ్రి - hardware
మార్గించు - to route
చెల్లింపు - payment
తఱచుట - to browse
స్వరూపించు - to configure
స్వరూపణం - configuration
ప్రక్రియ - process
ప్రక్రియాపనం - processing
ప్రక్రియాపని - processor
ప్రక్రియాపకం - processor
ఐ.పి.గోపని - I.P.hiding software
ఐ.పి.వేత్రి - I.P.finder
ప్రత్యేకించు - to reserve
కేటాయించు - to allot
కేటాయింపులు - allotments
ప్రత్యేకింపులు - reservations
ప్రత్యేకితం - reserved
అవసర దళాలు - reserve forces
ఎంపికచేయు - select
ఎంపిక - selection, choice
పర్యాప్తం - optimum
పర్యాప్తించు - optimize
పర్యాప్తింపు - optimization
లాగుపట్టె - scroll bar
ఎగలాగు - scroll up
దిగలాగు -scroll down
ఎగసాచు - zoon in
దిగసాచు - zoom out
మొగ్గించు - skew
టపా - post
టపాచేయు - to post
కత్తిరింపు-నకలు-అతుకు పని = cut-copy-paste job
గద్య - paragraph
ఖతి - font
పరిమాణం/కొల - size
పట్టీ - menu
జాబితా - list
పట్టిక - table
జాతీయం, నుడికారం - idiom
శబ్దపల్లవం - phrasal verb
పదబంధం - phrase
ప్రస్తావన - topic
ఉద్ఘాటన - statement
చర్చాహారం - thread
జ్ఞాపక జాగా - memory space
పెద్దగించు - maximize, enlarge
చిన్నగించు- minimize
సైజుమార్చు/కొలమార్చు - resize
ఆమ్రేడించు - repeat
నిలుపు - pause
ఆపు - stop
నమోదు - record
నమోదు చేయు - to record
దృశ్యకం - video
శ్రవ్యకం - audio
ఆతిథేయ గూడు - host site
స్థాపించు - install
వినిపించు/ప్రదర్శించు - play
వడియం - chip
ఆపుచేయు - turn off
కొసర్లు, చేర్పులు - add-ons
నొక్కు - click
లంకె - link
సంతకించు - sign up
లోసంతకించు - sign in
వెలిసంతకించు - sign out
జమిలినొక్కు - to double-click
కుడినొక్కు - right-click
చెఱుపు - delete
మీటలు - keys
మీటకం/మీటల ఫలకం - keyboard
బొత్తాం/గుండీ - button
ప్రతిదర్శిని - monitor
సన్నాహక కసరత్తు - preparatory exercise
అంతర్జాల నెలవు - web portal
అంతర్జాల అనుసంధానం - Internet connection
అంతరవర్తి - interface
అజ్ఞాత విహరణం - anonymous surfing
సాలెగూటి సరఫరా - site feed
తెఱపట్టు - screen-capture
తీర్చిదిద్దుకొను - customize
తీర్చిదిద్దుకోలు (కైసేత) - customization
అందగించు - beautify
అందగింపు - beautification
ఎక్కించు - to upload
ఎక్కింపు - upload
దించుకొను - to download
దింపుకోలు - download
జోడించు - to attach
జోడింపులు - attachments
సవరణ - modification
సంప్రకారం - format
సంప్రకారించు - formatting
ప్రతీకం - icon
లావాటి అక్షరాలు - bold
వాలు అక్షరాలు - italics
సాదా అక్షరాలు - normal
క్రీగీత - underline
అడ్డగీత/మధ్యగీత - strikethrough
సర్దుబాటు/సర్దుబడి - alignment
కదులుపట్టె - scroll-bar
పక్కపట్టె - side-bar
తీఱుతెన్నులు - features
నిరీక్షాస్థితి - standby mode
పక్కం - margin
మీదుపుట - header
క్రీపుట - footer
దస్తావేజు, కృతి - document
ప్రవర - profile
కైఫీయతులు - archives
ప్రచురించు - publish
అట్టిపెట్టు - save
పారవేయు - discard
సంకేతపదాన్ని ధ్రువీకరించు/ఖాయపఱచు - confirm password
కవిలె - file
చిట్టా - folder
దృశ్య కవిలె - video file
శ్రవ్య కవిలె - audio file
పాఠ్య కవిలె - text file
సిద్ధమౌతోంది/సన్నద్ధమౌతోంది - under process
సైపేటిక - check-box
సై/సరే - OK
నెనర్లు - thanks
కలనయంత్రం - computer
పటం - screen
సీమానామం - domain name
నమోదిత వ్యవహర్త/ వాడుకరి - registered user
జారుడు జాబితా - drop-down list
సుసంపన్న పాఠ్యం - rich text
సుసంపన్నించు - enriching
సుసంపన్నింపు - enrichment
పిడి - tab
నివేదిక - report
నివేదింపు reporting
సమ తలం - even
విషమ తలం - uneven
చర్చావేదిక - forum
ఆరోపాలు - entries
పరిసరాలు - surroundings
పదక్రమం - syntax
టపా - post (n)
టపాచేయు - to post
ప్రచురించు - publish
ఆదేశం - command
సంకేతం - signal
చట్రం - frame
సరిచూడు - to check
సరిచూడ్కి - checking
ఆత్మసరిచూడ్కి - self-check
సమన్వయం - coordination
స్వంతదారీ ఖతులు - proprietory fonts
బహిరంగంగా - publicly
బాహాటం -open
బయల్పఱచు - to expose
చుట్టుచూపు - outlook
నామాంకం - label
నామాంకనం - labelling
నామాంకితం - lebelled
చేజోలె - Wallet
పేరోలగమ్ - parliament
పేరోలగ ప్రజాస్వామ్యం - parliamentary democracy
ముద్రాంకం - commercial brand
ముద్రాంకితం - branded product
ముద్రాంకనం - branding
ముద్రాంకించు - to brand something, somebody
ముద్రాంక విధేయత - brand loyalty
వలస - migration
వలసరి - migrant
వలసరాక - immigration
వలసరాకరి - immigrant
వలసపోక - emigration
వలసపోవరి - emigrant
తో...సంవదించు - to corroborate with
మనగలుగు - to survive
మనుగడ - survival
హతశేషులు - survivors
ఏకాండి - unit
ఏకాకించు - to isolate
ఏకాకితం - isolated
ఏకాకిత్వం - isolation
చూపరులు - onlookers
ఉద్ద్యోతించు - to highlight
ఉద్ద్యోతనం - highlighting
ఉద్ద్యోతితం - highlighted
ఉద్ద్యోతం - Highlight (noun)
సంజ్ఞావళి - (HTML, Java etc.) Code
లాంఛనం - feature
0 వ్యాఖ్యలు:
Post a Comment