Thursday, September 27, 2007

"లేచిపోదాం...రా !" శీర్షిక కింద మనం కొన్ని వాస్తవ జీవిత మచ్చుతునకల్ని అధ్యయనం (case-study)చేస్తున్నాం. వీటి ద్వారా మనం ఒక సమకాలీన సాంఘిక సమస్యని వివిధ కోణాల్లోంచి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ సంఘటనలు లేవనెత్తే ప్రశ్నల గురించి గంభీరంగా ఆలోచించడాన్ని ఇంకెంతమాత్రమూ వాయిదా వెయ్యలేము. ఈ పరంపరలో రావాల్సిన టపాలు ఇంకా చాలా ఉన్నాయి. ఇవి సాహిత్యపరమైన రసాస్వాదనకు ఉద్దేశించినవి కావు.

2 వ్యాఖ్యలు:

Giri said...

ఈ టపాకి సంబంధించిన అభిప్రాయం కాదిది. ఇప్పుడే చూసా మీరు ఎడం పక్క పెట్టిన 'ఈ నెల పదం' చిట్టా. నెనర్లు! ఇకనుంచి, ఏదైనా టపా రాస్తున్నప్పుడు నాకు సరైన తెలుగు పదం తట్టకపోతే (చాల తరచుగా జరుగుతుందిది) ఇక్కడికే వస్తాను.

Giri said...

మర్చే పోయా, పట్టి పల్లారుస్తున్నానకుకోకండి. మూలం పదానికి original అని రాయబోయి మీరు iriginal అని రాసారు.