ఇప్పుడు భారతదేశంలో అన్ని సమస్యలకూ రామబాణంలాంటి పరిష్కారం ఒకటుంది.అదేమిటంటే మతాంతరిల్లడం.ముఖ్యంగా మనకెవరిమీదైనా కసి ఉన్నప్పుడు బాహాటంగా తిట్టాలనిపించినప్పుడు తెగబడి కొట్టాలనిపించినప్పుడు ఓ కత్తి తీసుకుని ఎవరినైనా కస కస పొడవాలనిపించినప్పుడు ముందుజాగ్రత్తగా మతాంతరిల్లాలి.తరువాత అనునిత్యం మన బాహుమూలాల్ని శుభ్రం చేసుకోవాలి.లేకపోతే రాజకీయపక్షాలకు-ముఖ్యంగా పాలక పక్షానికి ఇబ్బందిగా ఉంటుంది.ఒకసారి మైనారిటీ హోదా వరించిందో మన దౌష్ట్యానికి లైసెన్సు లభించినట్లే ! అది మన క్రూరత్వానికి పాస్‌పోర్టు మన నీచత్వాలకి వీసా. అప్పుడు ఏమైనా చెయ్యొచ్చు.ఏమైనా మాట్లాడొచ్చు.చట్టాలు మనకు వర్తించవు.రాజ్యాంగం మనముందు బలాదూర్.ప్రభుత్వానికి మనల్ని చూస్తే పంట్లాములోనే అల్పాచమానం.మన పేరెత్తితే రాజకీయపక్షాలకు సన్నిపాతజ్వరం.మనవల్ల బాధపడ్డవాళ్ళకు నాలుగు ఓదార్పుమాటలు చెప్పడానిక్కూడా ఎవడూ ముందుకురాడు.అదీ మన సత్తా ! ముఖ్యంగా క్రీ.శ.2004 నుంచి మనల్ని ఈ మహర్దశ వరించింది.ప్రజాస్వామ్యమంటే ఇంత ఖుషీగా ఉంటుందని మనకు ఇంతకుముందు తెలియక బాబర్ రోజులూ నిజాం రోజులూ రావాలని కలలు కనేవాళ్ళం.ఇప్పుడు మనమే బాబర్లం.మనమే నిజాములం.వహ్వా ! వహ్వా !Saturday, August 11, 2007
......శాంతి, శాంతి !
ఇప్పుడు భారతదేశంలో అన్ని సమస్యలకూ రామబాణంలాంటి పరిష్కారం ఒకటుంది.అదేమిటంటే మతాంతరిల్లడం.ముఖ్యంగా మనకెవరిమీదైనా కసి ఉన్నప్పుడు బాహాటంగా తిట్టాలనిపించినప్పుడు తెగబడి కొట్టాలనిపించినప్పుడు ఓ కత్తి తీసుకుని ఎవరినైనా కస కస పొడవాలనిపించినప్పుడు ముందుజాగ్రత్తగా మతాంతరిల్లాలి.తరువాత అనునిత్యం మన బాహుమూలాల్ని శుభ్రం చేసుకోవాలి.లేకపోతే రాజకీయపక్షాలకు-ముఖ్యంగా పాలక పక్షానికి ఇబ్బందిగా ఉంటుంది.ఒకసారి మైనారిటీ హోదా వరించిందో మన దౌష్ట్యానికి లైసెన్సు లభించినట్లే ! అది మన క్రూరత్వానికి పాస్‌పోర్టు మన నీచత్వాలకి వీసా. అప్పుడు ఏమైనా చెయ్యొచ్చు.ఏమైనా మాట్లాడొచ్చు.చట్టాలు మనకు వర్తించవు.రాజ్యాంగం మనముందు బలాదూర్.ప్రభుత్వానికి మనల్ని చూస్తే పంట్లాములోనే అల్పాచమానం.మన పేరెత్తితే రాజకీయపక్షాలకు సన్నిపాతజ్వరం.మనవల్ల బాధపడ్డవాళ్ళకు నాలుగు ఓదార్పుమాటలు చెప్పడానిక్కూడా ఎవడూ ముందుకురాడు.అదీ మన సత్తా ! ముఖ్యంగా క్రీ.శ.2004 నుంచి మనల్ని ఈ మహర్దశ వరించింది.ప్రజాస్వామ్యమంటే ఇంత ఖుషీగా ఉంటుందని మనకు ఇంతకుముందు తెలియక బాబర్ రోజులూ నిజాం రోజులూ రావాలని కలలు కనేవాళ్ళం.ఇప్పుడు మనమే బాబర్లం.మనమే నిజాములం.వహ్వా ! వహ్వా !ఇది మా జమానా బే !
టపా చేసినవారు :
తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యం
నామాంకం (లేబెల్) : నా స్పందన
Subscribe to:
Post Comments (Atom)




2 వ్యాఖ్యలు:
మంచి మాట సెలవిచ్చారు! నిజంగానే ఇప్పటి పరిస్థితులు అలనాటి రజాకార్లు రోజులుగా చెప్పబడే వాటిని మరపిస్తున్నాయి!
నిజాలని నిర్భయంగా మీ బ్లాగుల ద్వారా వ్యక్తపరుస్తున్నందుకు మీకు నా అభినందనలు. ఇలాగే కొనసాగించండి.
Post a Comment